బంగారం ధరలలో పెరుగుదల... 12 d ago
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. మంగళవారం (డిసెంబర్ 10) నాడు 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 750 మరియు 24 క్యారట్ల బంగారం 10గ్రాముల బంగారం పై రూ. 820 పెరుగుదల తో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,050 గాను అలాగే 24 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 78,600 గా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి పై రూ. 4000 పెరుగుదల తో రూ. 1,04,000 గా నమోదయ్యింది.